Monday, 28 September 2026

తవణంపల్లి : తహసిల్దార్ కార్యాలయంలో అర్జీలు వెల్లువ

 తహసిల్దార్ కార్యాలయంలో అర్జీలు వెల్లువ


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :

తవణంపల్లి సెప్టెంబర్ 28 మండల తహసిల్దార్ కార్యాలయంలో అర్జీలు వెల్లువ తవణంపల్లి మండల  తహసిల్దార్ కార్యాలయం నందు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తాసిల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా తహసిల్దార్ ఎస్ మాధవ రాజు మాట్లాడుతూ ప్రతి సమస్యలు ఉన్న వారిని ఆప్యాయంగా పలకరించి భూ సమస్యలు ఉన్నవారిని సమావేశం పరిచి  ఇద్దరినీ సమాధానపరిచి న్యాయ పరిష్కారం చేయడం జరుగుతుందని ప్రజలు భూ సమస్యలు పరిష్కారంలో అర్జీదారులు సమయం పాటించి సమస్యలను పరిశీలించి విచారణ జరిపి న్యాయం జరుగుతుందని ఈ సమయాన్ని అర్జిదారులు తెలుసుకోవాలని తెలియజేశారు భూ సమస్య దారి సమస్య పలు సమస్యలపై న్యాయమైన పద్ధతుల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని తాసిల్దార్ ఎస్ మాధవ రాజు కోరారు

No comments:

Post a Comment