మత్యం ముట్కూరు గ్రామంలో ద్రౌపతి సమేత ధర్మరాజులు ఆలయంలో హరికథ మరియు నాటకం విలాటపర్వం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :
తవణంపల్లి సెప్టెంబర్ 25 తవణంపల్లి మండల పరిధిలోని మత్యం ముత్తుకూరు గ్రామంలో ద్రౌపతి సమేత ధర్మరాజు లు దేవస్థానంలో విలాటపర్వం హరికథ కాలక్షేపం రాత్రి నాటకం విలాటపర్వం జరిగింది మత్యం ముట్కూరు చుట్టుపక్కల గ్రామస్తులు ధర్మకర్తలు ఆధ్వర్యంలో భాగవతరిణి మధులత తిరుపతి వారిచే ఇలాంటి పురం హరికథ కాలక్షేపం రాత్రి నాటకం తవణంపల్లి మనీ బృందం చే 20వ తేదీ నుండి రాత్రి నాటకం ప్రారంభం జరిగింది ఇందులో భాగం 25వ తేదీ విలాటపర్వం నాటకం జరిగింది ఈనెల 27వ తేదీ దుర్యోధన వద 28 వ తేదీ అగ్నిగుండ ప్రవేశం జరుగుతుందని ఆలయ ధర్మకర్త చుట్టుపక్కల గ్రామస్తులు రామానాయుడు పాల్యం ఎం గొల్లపల్లి ఎం పై పల్లి జోగివారిపల్లి ఎగుమత్యం దిగుమత్యం బొమ్మైపల్లి ఆధ్వర్యంలో మహాభారత యజ్ఞం జరుగుతుందని ముత్తుకూరు గ్రామస్తులు తెలిపారు

No comments:
Post a Comment