Tuesday, 8 September 2026

నాన్ క్యాడర్ ఎస్పీ ని కలిసిన ట్రాఫిక్ సిఐ

 నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన  ట్రాఫిక్ సిఐ నరసింహారాజు 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

నాన్ కేడర్ ఎస్పీ ని కలిసి పుష్పగుచ్చం అందించిన ట్రాఫిక్ సిఐ నరసింహారాజు


చిత్తూరు నగర ట్రాఫిక్ సిఐ నరసింహారాజు పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం మర్యాదపూర్వకంగా నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజును ఆయన చాంబర్లో కలిసి పుష్పగుచ్చం  అందించారు. ఎస్పీ రాజశేఖర్ రాజు ట్రాఫిక్  సిఐ నరసింహారాజుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపైన పలు సలహాలు సూచనలు ఇచ్చారు. రాబోయే వినాయక చవితి పురస్కరించుకొని మండప నిర్వహకులు నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ ట్రాఫిక్ సమస్య రాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ పెంచాలన్నారు. 


YouTube: first news 4u 

No comments:

Post a Comment