మత్యం ముట్కూరు గ్రామంలో ద్రౌపతి సమేత ధర్మరాజులు దేవస్థానంలో మహాభారతయజ్ఞం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :
తవణంపల్లి మండల పరిధిలోని మత్యం ముత్తుకూరు గ్రామంలో ద్రౌపతి సమేత ధర్మరాజు లు దేవస్థానంలో మహాభారత యజ్ఞం మత్యం ముట్కూరు చుట్టుపక్కల గ్రామస్తులు ధర్మకర్తలు ఆధ్వర్యంలో భాగవతరిణి మధులత తిరుపతి వారిచే హరికథ కాలక్షేపం రాత్రి నాటకం తవణంపల్లి మనీ బృందం చే 20వ తేదీ నుండి రాత్రి నాటకం జరుగుతుంది ఇందులో భాగంగా ఈనెల సెప్టెంబర్ 13 ఆదివారం మహాభారత ధ్వజారోహణం జరిగింది 19 శనివారం బండిపై కుంభం బకాసురుడు ఊరేగింపు 20.9.2026 రాత్రి నాటకం ప్రారంభం 27వ తేదీ దుర్యోధన వద అగ్నిగుండ ప్రవేశం జరుగుతుందని ఆలయ ధర్మకర్త చుట్టుపక్కల గ్రామస్తులు రామానాయుడు పాల్యం ఎం గొల్లపల్లి ఎం పై పల్లి జోగివారిపల్లి ఎగుమత్యం దిగుమత్యం బొమ్మైపల్లి ఆధ్వర్యంలో మహాభారత యజ్ఞం జరుగుతుందని ముత్తుకూరు గ్రామస్తులు తెలిపారు

No comments:
Post a Comment