కొత్త పెన్షన్ల మంజూరు దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత అవకాశం ఇవ్వాలి
సిపిఐజిల్లా కార్యదర్శియస్.నాగరాజు విజ్ఞప్తి
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లు వితంతు, వికలాంగుల, వృద్ధాప్యం పెన్షన్లు కు అర్హత ఉన్నప్పటికీ చాలా మంది పెన్షన్లు కోసం దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో లోని డివిజన్లో లోని స్వర్ణ కార్యాలయ అధికారులు పెన్షన్ మంజూరు కావాలంటే అర్హతకు సరిపడ్డ సర్టిఫికెట్లను రికార్డులను సమర్పిస్తే తప్ప పెన్షన్లు మంజూరు కాదని చెప్పడంతో లబ్ధిదారులకు అధికారులు పెడుతున్న నిబంధనలకు షరతులకు సర్టిఫికెట్లను సరి చేయడం జాప్యం జరుగుతున్నందువలన ప్రభుత్వం ఇచ్చిన గడువు వలన అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ లు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు బాధలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల మంజూరు దరఖాస్తు కోసం మరింత అవకాశం ఇవ్వాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, నగర కార్యదర్శి వి.సి. గోపినాథ్,పార్టీ సీనియర్ నాయకులు కే. మణి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సంబంధిత అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలవగకుండా రాజకీయాలకతీతంగా అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్నికి సిపిఐ విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment