Sunday, 13 September 2026

వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి

వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి 

- బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు 



 చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు మరియు భక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి

వినాయక చవితి పండుగను శాంతియుతంగా, సురక్షితంగా మరియు భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు మరియు ప్రజలు క్రింది జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.


1 *. నిమజ్జన సమయంలో డీజేలు, లౌడ్‌స్పీకర్లు మరియు శబ్ద కాలుష్యానికి సంబంధించిన పరికరాలకు ఎటువంటి అనుమతి లేదు.* 


2. విగ్రహ మండపాల వద్ద ఉదయం 8 am గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే దేవుడి పాటలు వేసుకోవచ్చును.  దాని తరువాత అనుమతి లేదు.


3. వినాయక మండపం దగ్గర తప్పనిసరిగా 24 hours organizers లు ఎవరో ఒకరు ఉండాలి మరియు వినాయక మండపం సంబంధించి ఎ విదమైన సమస్య వచ్చిన organizers బాద్యత వహించవలసి ఉంటుంది


.4  నిమజ్జన సమయంలో పిల్లలను, మహిళలను, వృద్దులను, బాగా మద్యం సేవించిన వారిని తీసుకొని పోరాదు 

ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం. వినాయక చవితి పండుగను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా మరియు సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలి.


No comments:

Post a Comment