*పింఛన్దారులకు సమయం పెంచాలి.*
*ఎల్ నిఓ ప్రభావంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలి.*
*సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు*
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రజా ఉద్యమాలు చేసే వారిని ఉక్కు పాదంతో అణచడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా గోకులం షెడ్లు జిల్లాలో ప్రజాప్రతినిధులు కోట ప్రకారం ఇవ్వడం జరిగిందని ఇందులో అనేక రకాల అవినీతి జరిగినట్లు ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయని వీటిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎల్ పిఎల్ ఓ ప్రభావం తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి ప్రార్ధన విజ్ఞానం నిర్వహిస్తున్న జిల్లాను కర్నూలు జిల్లాలో ప్రకటించాలని డిమాండ్ చేశారు సూపర్ బజానాలు అడుగంటి పోవడంతో వ్యవసాయ పంసెట్లు కూడా మీరు రాక రైతులు పెట్టిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు వర్షాలు పడతాయని కారణంతో కొంతమంది రైతులు వేరుశనగ పంట వేసిన వర్షాలు లేక ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అత్యధికంగా ఉన్న మామిడి రైతులకు నాలుగు రూపాయల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందరికీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు పెట్టిన విధి విధానాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా పెట్టే విధంగా ఉన్నాయని ఆయన ఎంతమంది అర్హులు నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు 19 తేదీ వరకు సమయం ఉందని చెప్పుకోవడంతో ప్రభుత్వం అడిగిన అన్ని రకాల పత్రాలు సమర్పించాలంటే అధికారులు ఆఫీసుల్లో అందుబాటులో లేదని సర్వర్లు పనిచేయడం లేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమయం పెంచాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాన్ని బట్టి మున్సిపల్ ల్లోను పంచాయతీల్లో సిపిఎం పోటీ చేస్తుందని జిల్లా కమిటీ తీర్మానం చేసింది.జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపైన పోరాటాలు చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్ ,ఓబుల్ రాజు, షకీలా తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment