టిడిపి ప్రజాపతినిధులకు
లీడర్షిప్ ట్రైనింగ్ కాన్ కేవ్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4యు
మంగళగిరి తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రత్యేక నాయకత్వ శిక్షణ (లీడర్షిప్ ట్రైనింగ్ కాన్ క్లేవ్)లో భాగంగా మంగళవారం రెండవ రోజు కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నాయకత్వ పటిమను పెంపొందించడం, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత క్రియాశీల పాత్ర పోషించేలా స్ఫూర్తి కలిగించడంపై శిక్షణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, తెదేపా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ గారు, ఇతర ముఖ్య నాయకులు వివిధ అంశాలపై ప్రసంగించారు.


No comments:
Post a Comment