పుట్టిన మూడు నెలల చిన్నారికి పొడవైన జుట్టు
బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం
అభినందించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
చిత్తూరుకు చెందిన మూడు నెలల చిన్నారి బండి జియా రెడ్డి, తల్లిదండ్రులు బండి శివకుమార్, అలేఖ్య లను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు అభినందించారు. ఆదివారం బీవీ రెడ్డి కాలనీలో జరిగిన కార్యక్రమంలో.. పొడవైన సహజ జుట్టుతో **Book of World Records**లో *“Youngest Baby Documented with Exceptionally Long Natural Hair at 3 Months of Age”* అనే టైటిల్ కు సంబంధించి రికార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారిని ఎత్తుకొని అభినందించారు.




No comments:
Post a Comment