Thursday, 17 September 2026

24 మంది గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు

 24 మంది గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు 




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

17-09-2026 తేదిన, జిల్లా కలెక్టరు, చిత్తూరు వారి అధ్యక్షతన నిర్వహించిన District Vigilance and Monitoring Committee ລ້ గంగవరం మండలమునకు సంబంధించి 18 మంది గిరిజనులకు, తవణంపల్లి మండలమునకు సంబంధించి 04 గిరిజనులకు, మొత్తము 22 గిరిజనులకుగాను 31.07 ఎకరములకు అటవీ హక్కుల చట్టము క్రింద 24 పట్టదారు పాసు పుస్తకములను మంజూరు చేయడము జరిగినది.ఈ కార్యక్రమములో, గౌరవ చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు గారు, జిల్లా కలెక్టరు, జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి మరియు DVMC మెంబర్లు పాల్గొనడము జరిగినది.



No comments:

Post a Comment