అరగొండ అపోలో ఆసుపత్రిలో మోకాలు కీళ్లు నొప్పులకు ప్రత్యేక వైద్య శిబిరం
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
తవణంపల్లి మండలం అరగొండ అపోలో ఆసుపత్రిలో మోకాలు తుంటి కీళ్లు సమస్యలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు బుధవారం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరిగింది మోకాలు నొప్పులు తుంటి కీళ్ల వాపులతో బాధపడేవారు కీళ్ల మార్పిడి చికిత్స నిర్వహించారు ఈ శిబిరానికి చెన్నై అపోలో ఆసుపత్రి ఎముకుల విభాగ ప్రధాన వైద్య నిపుణులు మదన్ మోహన్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించి 25 మంది హాజరయ్యారు ఐదు మందిని మోకాలు చికిత్స నిర్వహించి ఆపరేషన్ కొరకు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో హాస్పటల్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్ అపోలో ఆసుపత్రి పి ఆర్ ఓ కమ్రుద్దీన్ అప్పల సిబ్బంది పాల్గొన్నారు

No comments:
Post a Comment