Tuesday, 1 September 2026

ఘనంగా NP రాధాకృష్ణ జన్మదిన వేడుకలు

 ఘనంగా NP రాధాకృష్ణ జన్మదిన వేడుకలు 





చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో బంగారు పాల్యం పట్టణ టిడిపి నేత NP రాధాకృష్ణ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారీ కే కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. టిడిపి నాయకులు కార్యకర్తలు భార్య సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ న చిత్రపటాన్ని బహుకరించారు. గజమాలతో ఘనంగా సత్కరించి, దుష్యాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీలో తన ప్రాణం ఉన్నంతవరకు కొనసాగుతానని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నారు. పార్టీలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎల్లవేళలా తనకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. 

No comments:

Post a Comment