- తవణంపల్లి లో కనుల విందుగా మహాభారతం
- దుర్యోధన వధ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
తవణంపల్లి సెప్టెంబర్ 6 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లిలో ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో ఆలయ ధర్మకర్త గుడిసి మన స్వామి శెట్టి గ్రామస్తులు యువజన సంఘం పరిసరల గ్రామస్తులు ఆధ్వర్యంలో 121వ మహాభారత ఆదివారం దుర్యోధన వద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ 17. 8 .2026 నుండి6 . 9 .2026 వరకు ఆఖరి ఘట్టం దుర్యోధన వద మహాభారతం గ్రామస్తుల ఆధ్వర్యంలో 17.8.2026 సోమవారం ప్రారంభం నుండి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు హరికథ కాలక్షేపం టి టి డి ఆర్టిస్ట్ జి హేమవతి భాగవతరిణి గారిచే మహాభారత హరికథ కాలక్షేపం 24. 8. 26 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బకాసురుడు బలి బండి పై బకాసురుడు అదే రోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 14 రోజులు రాత్రి నాటకంలో తమిళంలో నాటకదారులు ఉమామహేశ్వరి నాటిక మండలి మాదిరెడ్డిపల్లి వారిచే మేనేజర్స్ ఎం. వినాయక ,సత్యమూర్తి, కె.వి కుప్పం ఏ.మని. కే. గణేష్. వారిచే రాత్రి నాటకంలో అంగరంగ వైభవంగా జరిగింది చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాభారత యజ్ఞాన్ని ఆఖరి ఘట్టం దుర్యోధన వద లను తిలకించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గుడిసి మనసామిశెట్టి గ్రామస్తులు యువజన సంఘం చుట్టుపక్క గ్రామస్తులు పాల్గొన్నారు

No comments:
Post a Comment