Wednesday, 2 September 2026

తవణంపల్లి పిహెచ్సి ఆకస్మిక తనిఖీ

 తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ రెడ్డి  

తవణంపల్లి సెప్టెంబర్ 2: ఫస్ట్ న్యూస్ 4 యు 




తవణంపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  డాక్టర్   ఏ. నాగశశిభూషణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా  తనిఖీ చేశారు.   ప్రాథమిక ఆరోగ్యకేంద్రములోని రికార్డులను పరిశీలించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఏ.యన్.సి రిజిస్ట్రేషన్, ఆభా నమోదు, కే.సి.డి.ప్రక్రియ, ఇమ్యూనైజేషన్ టీకాల పరిశీలన, సంజీవని ప్రోగ్రామును పరిశీలించారు తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ కి తెలియజేశారు  పై కార్యక్రమo లో డాక్టర్ టి. ప్రియాంక , డాక్టర్ టి . ఎస్.మోహన వేలు , సి.హెచ్.ఓ జ్ఞాన శేఖర్ ,  ఏం.పి.హెచ్.ఈ.ఓ సుబ్రమణ్యం ,పి . హెచ్.ఎన్ జీవ కళ ఆరోగ్య పర్య వెక్షకులు గోపి ,డి. రాజశేఖర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు







No comments:

Post a Comment