త్వరలో జరగబోవు ఎంపీటీసీ/ZPTC మరియు సర్పంచి ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించిన ఎస్సై రమేష్ బాబు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
తవణంపల్లి అక్టోబర్ 20 వ తేదీన త్వరలో జరగబోవు ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తవణంపల్లి మండలంలోని
సరకల్లు, జి గొల్లపల్లి, గోవింద్ రెడ్డి పల్లి, చెర్లోపల్లి, వెంగంపల్లి, తడతర, గాజులపల్లి, ఏ గొల్లపల్లి, అరగొండ, ఉత్తర బ్రాహ్మణపల్లి, పుణ్యసముద్రం, సంతపల్లి, పట్నం, మైన గుండ్లపల్లి పంచాయతీలలో ఉన్న పోలింగ్ బూతులను విజిట్ చేసి పరిశీలించడం జరిగినది. మరియు రేపు జరిగే నామినేషన్ సందర్భంగా ఈరోజు ఎంపీడీవో ఆఫీస్ ను విజిట్ చేసి అక్కడ ఉన్న ఆర్ఓ గారు మరియు ఎంపీడీవో గారితో మాట్లాడుకుని రేపటికి బందోబస్తు వేసుకోవడమైనది. తవణంపల్లి మండల ఎస్సై రమేష్ బాబు

No comments:
Post a Comment