ఎలక్షన్ కు ముందే మామిడి రైతులకు ఇవ్వాల్సిన. డబ్బులు ఇవ్వండి.
- మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని మామిడి సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలుసుకొని మాట్లాడి వినతి పత్రం అందించారు. జిల్లా అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ. ఎలక్షన్లకు ముందే మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీ నగదును అకౌంట్లో వేయాలని. మామిడికాయల తోలి నాలుగు నెలలు గడుస్తున్నా.. గుజ్జు పరిశ్రమలురైతులకు బిల్లులు డబ్బులు ఇవ్వలేదని. పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకొని రైతుల అకౌంట్లో నగదు పడేటట్టు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో వర్షాలు లేక మామిడి చెట్లు ఎండిపోతున్నాయని. ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కోరారు. రాబోతున్న కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం మామిడి రైతులకు అండదండగా ఉండాలని కోరారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి. బంగారు మురళి.కోశాధికారి సంజీవరెడ్డి. కార్యదర్శి.సందీప్ ఉమాపతి రెడ్డి. జిల్లా నాయకులు చెంగలీ్రాయ రెడ్డి. జయదేవయ్య. పాల్గొన్నారు.

No comments:
Post a Comment