కొన్ని సంవత్సరాల తరువాత పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చొరవ తో చిత్తూరు వయా అరగొండ జొన్న గురుకుల మత్యం మీదుగా బంగారుపాళ్యం బస్ సర్వీస్ ప్రారంభం సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రజలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
తవణంపల్లి గ్రామస్తుల కోరిక మేరకు చిత్తూరు వయా అరగొండ జొన్న గురుకుల మత్యం మీదుగా బంగారుపాలెం బస్ సర్వీస్ 7 తేదీ బుధవారం పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ చొరవతో చిత్తూరు నుండి అరగొండ జొన్న గురకల ,మత్యం, బంగారు పాల్యం వరకు ఆర్టీసీ బస్సు సర్వీస్ గ్రామస్తుల మహిళ సంఘాలు మేరకు బస్ సర్వీసును యధావిధిగా ప్రారంభించడం జరిగింది ఈ రూట్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మరియు ఆర్టీసీ అధికారులకు హర్షం వ్యక్తం చేశారు మరియు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి మధు టిడిపి మాజీ మత్యం ఎంపీటీసీ ఆరుముఖం నాయకులు రామచంద్ర ప్రమోద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

No comments:
Post a Comment