వీర్లగుడిపల్లి లో కోతల కృతజ్ఞతార్పణల పండగ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
తవణంపల్లి అక్టోబర్ 11 తవణంపల్లి మండలం వి ర్ల గుడిపల్లి గ్రామంలో కోతల కృతజ్ఞతార్పణల పండుగ పాస్టర్ ఎహెజ్కేల్ మరియు అరగొండ పాస్టేట్ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కోతల కృతజ్ఞర్పణ భక్తిశ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పాటల బైబిల్ వచనములు పోటీలు జరిగింది గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పాస్టర్ ఎహెజ్కేల్ మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కరోజు కోతల సమయంలో దేవునికి దశమ భాగం పండిన పంటల నుంచి దేవునికి కానుకలుగా సమర్పిస్తారు మరియు వివిధ రకాలైన వంట భోజనాలు తినుబండారాలు సమర్పిస్తారు ఈ సందర్భంగా దేవుని సువార్తలు కూటముల యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవ భక్తులకు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ పా స్టేట్ నుండి పాస్టర్ రాజేష్ నిమ్రోద్ పాల్గొని సువార్త సేవలు అందించారు ఈ కార్యక్రమంలో గురు మండల అధ్యక్షులు పాస్టర్ యహస్కేల్ అరగొండ పాస్టేట్ కమిటీ కార్యదర్శి దామోదరం కోశాధికారి రామ్మూర్తి కన్వీనర్ యోహాన్ జాయింట్ కన్వీనర్ రాజా ఉపదేశకులు జ్ఞాన శేఖర్ లూయిస్ ప్రకాష్ రాజా ఎన్బనాధన్ రమేష్ ధన శేఖర్ 19 గ్రామ సంఘాలు గ్రామ పెద్దలు మహిళ సభ్యులు క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీర్లగుడిపల్లి గ్రామ ప్రజలు అన్ని కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేశారు

No comments:
Post a Comment