చిత్తూరు జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలకు 162 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్, 26:
చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల వివరాలను జడ్పిటిసి RO రవికుమార్ నాయుడు తెలిపారు, సోమవారం జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన నామినేషన్లు
అభ్యంతరాల పరిష్కారం అమలలో భాగంగా
జడ్పిటిసి నామినేషన్ ప్రక్రియ ఆర్ ఓ రవికుమార్ నాయుడు పరిశీలించారు ఆర్వో కింది ప్రకటన విడుదల చేశారు
జిల్లాలో ఎన్నికలు జరగనున్న 27 జడ్పీటీసీ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 162 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
MPTC
చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల వివరాలను సంబంధిత మండల ఎన్నికల అధికారులు సోమవారం ఆయా మండల ప్రధాన కార్యాలయాలలో
ఈరోజు నిర్వహించిననామినేషన్లు
అభ్యంతరాల పరిష్కారం అమలలో భాగంగా
ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియ సంబంధిత ఆర్వోలు పరిశీలించి క్రింది జాబితా విడుదల చేశారుజిల్లాలో 27 మండలాల్లో మొత్తం 370 ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు 1,788 నామినేషన్లు దాఖలయ్యాయి వీటిలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 297 నామినేషన్లను
అభ్యంతరాల పరిష్కారం అమలలో భాగంగా ఈరోజు సంబంధిత అభ్యర్థులు నామినేషన్ ధ్రువపత్రాలనుఉపసంహరించు
కున్నారు. ఉపసంహరణల అనంతరం 1,491 నామినేషన్లు తుది జాబితా ఖరారు చేయాల్సి ఉన్న అభ్యర్థుల సంఖ్యగా నమోదయ్యాయి.
రేపటి రోజు తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది

No comments:
Post a Comment